X
యశోద

యశోద

Drama | 11 Nov 2022 | U/A | 135 Mins
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

యశోద స్టోరీ

యశోద సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సమంత రూత్ ప్రభు, ఉన్ని కృష్ణన్, వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, మురళి శర్మ, మధురిమా, దివ్య శ్రీపాద తదితరులు నటించారు. ఈ సినిమాకి దస్తకత్వం హరి శంకర్, హరీష్ శంకర్ కలిసి వహించారు. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. సాగనీతం మని శర్మ అందించారు.   కథ తల్లిదండ్రులు లేని యశోద (సమంత రుత్ ప్రభు) తన సోదరి బృంద (ప్రీతి అస్రానీ)ను సొంత బిడ్డలా పెంచుతుంది. అయితే ప్రాణానికి ప్రాణంగా చూసుకొనే ప్రియకు ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఆపరేషన్‌కు చాలా డబ్బు అవసరం ఏర్పడుతుంది. చెల్లెల్ని రక్షించుకోవడానికి అవసరమయ్యే డబ్బు కోసం అద్దె గర్భం (సరోగసి) ద్వారా బిడ్డను కనేందుకు సిద్దమవుతుంది. ఈ క్రమంలోనే మిస్ ఇండియా అనుమానాస్పదంగా మరణిస్తుంది. సరోగసికి సిద్దమైన యశోదకు హాస్పిటల్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? యశోదతోపాటు ఫెసిలిటిలో ఉన్న లీలా (దివ్య శ్రీపాద), తేజు (కల్పిక) ఇతర మహిళలకు ఎదురైన సమస్యలు ఏమిటి? లీలాకు జరిగిన అన్యాయాన్ని యశోద ఎలా స్పందించింది? యశోదకు ఫిసిలిటీ నిర్వాహకురాలు మధుబాల (వరలక్ష్మీ శరత్ కుమార్), డాక్టర్ గౌతమ్ (ఉన్ని కృష్ణన్) ఎందుకు ఎదురు తిరిగారు? సరోగసి ఫెసిలిటీకి కేంద్ర మంత్రి (రావు రమేష్)కు సంబంధమేమిటి? మిస్ ఇండియా మరణం కేసును పోలీసుల ఆఫీసర్లు (శత్రు, సంపత్ రాజ్) ఎలా దర్యాప్తు చేశారు. యశోదకు, పోలీసుల దర్యాప్తుకు ఏమైనా సంబంధం ఉందా అనే ప్రశ్నకు సమాధానమే యశోద సినిమా కథ.
Read More

యశోద కాస్ట్ & క్రూ

యశోద సిబ్బంది సమాచారం

దర్శకత్వం హరి శంకర్, హారిస్ శంకర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

యశోద విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
సిస్టర్ సెంటిమెంట్, ఎమోషన్స్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలు కలబోసిన సినిమా యశోద. ఫస్టాఫ్‌లో కొంత స్లో నేరేషన్ తప్పితే.. సినిమా అంతా చకచకా సాగిపోతుంది. సమంత ఫెర్ఫార్మెన్స్, ఇతర నటీనటులు ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్. సమంత కెరీర్‌లోనే బెస్ట్ సినిమాలో యశోద ఒకటిగా నిలుస్తుంది. అన్ని వర్గాలను ఆకట్టుకొనే అంశాలు పుష్కలంగా ఉంటాయి. థ్రిల్లింగ్, ఎమోషన్స్ కొత్త అనుభూతిని యశోద అందిస్తుంది.

యశోద ట్రైలర్

Video Thumbnail

యశోద సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

యశోద

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+