X
నధియ

నధియ

Actress
బయోగ్రఫీ:  నధియ భారతీయ సినీ నటి.  1980 లలో పద్మినితో కలిసి పూవే పూచుదవలో సహాయ నటిగా తమిళ చలనచిత్ర ప్రవేశం చేసింది. మలయాళంలో ఆమె తొలి చిత్రం నోకెత్తా దూరతు కన్నుం నట్టు, మోహన్ లాల్ మరియు పద్మినితో కలిసి పెద్ద హిట్ అయ్యింది. ప్రస్తుతం ఆమె సహాయక పాత్రల్లో నటిస్తోంది. ఆమె తమిళ మరియు మలయాళ పరిశ్రమలలోని ప్రముఖ కళాకారులతో నటించింది. తెలుగు లో అత్తారింటికి దారేది సినిమా పవన్ కళ్యాన్ అత్తగా నటించి అందరి మన్ననలను పొందారు. ఆతర్వాత దృశ్యం,  మిర్చి ,  ఆగడు, బ్రూస్ లీ, అ ఆ, నాపేరు సూర్య వంటి సినిమాల్లో సహయ పాత్రలో నటించారు. 
మరింత చదవండి

నధియ సినిమాలు

నధియ:

నధియ

పేరు నధియ
పుట్టిన రోజు 24 Oct 1966
వయసు 60
పుట్టిన స్థలం ముంబాయి
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

నధియ ఆస్తి

ఆస్తి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+