twitter
    CelebsbredcrumbPavitra Lokesh
    పవిత్ర లోకేష్‌

    పవిత్ర లోకేష్‌

    Actress
    పవిత్ర లోకేష్  భారతీయ చలనచిత్ర మరియు టెలివిజన్ నటి. పవిత్ర మైసూర్ లో జన్మించింది. ఆమె తండ్రి, లోకేష్ ఒక నటుడు. ఈమె ప్రధానంగా కన్నడం మరియు తెలుగు చిత్రాలలో సహాయక పాత్రలు పోషిస్తుంది. స్టేజీ మరియు చలన చిత్ర నటుడు మైసూర్ లోకేష్‌కు కూతురు మరియు ఆమె 16... ReadMore
    Famous For
    పవిత్ర లోకేష్ భారతీయ చలనచిత్ర మరియు టెలివిజన్ నటి. పవిత్ర మైసూర్ లో జన్మించింది. ఆమె తండ్రి, లోకేష్ ఒక నటుడు. ఈమె ప్రధానంగా కన్నడం మరియు తెలుగు చిత్రాలలో సహాయక పాత్రలు పోషిస్తుంది. స్టేజీ మరియు చలన చిత్ర నటుడు మైసూర్ లోకేష్‌కు కూతురు మరియు ఆమె 16 ఏళ్ల వయసులోనే తన తొలి చిత్రంలో నటించింది. అప్పటి నుండి 150 కి పైగా కన్నడ సినిమాలలో నటించింది.  ఆమె సోదరుడు ఆది లోకేష్ మరియు భర్త సుచేంద్ర ప్రసాద్ ఇద్దరూ నటులు. వీరికి ఒక పాప. తెలుగులొ సహాయనటిగా ఎక్కువ పాత్రలు చేసింది.
    Read More
    • కావేరి గాలిలా
    • మళ్ళీ పెళ్ళి మూవీ ట్రైలర్
    • ఉరిమే కాలమా లిరికల్ సాంగ్
    • మళ్ళీ పెళ్ళి టీజర్
    పవిత్ర లోకేష్‌ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X