X
కింగ్

కింగ్

Comedy | 25 Dec 2008 | U |
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

కింగ్ స్టోరీ

కింగ్ సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగార్జున, త్రిష, మమతా మోహన్ దాస్ , శ్రీహరి, బ్రహ్మానందం, షాయీజి షిండే, కృష్ణ భగవాన్, గీత, ధర్మ వరపు, చంద్రమోహన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీను వైట్ల నిర్వహించారు మరియు నిర్మాత శివప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చారు కథ దాదాగిరి లోకి కొత్తగా ఎంటర్ అయిన బొట్టు శ్రీను(నాగార్జున)మంచికి సపోర్టు ఇస్తూంటాడు . అలాగే సిటీలో అప్పటికే ఆ వృత్తిలో సెటిలయిన లోకల్ డాన్ జ్ఞానేశ్వర్(శ్రీహరి)ని ఎదిరిస్తాడు. అంతేగాక జ్ఞానేశ్వర్ ముద్దుల చెల్లెలు శ్రావణి(త్రిష)తో ప్రేమలో పడతాడు. అయితే సింగర్ గా ట్రై చేస్తున్న శ్రావణి జీవితాశయం ఈ దాదాగిరిలకు దూరంగా ఓ మంచి కుర్రాణ్ని చూసి పెళ్ళి చేసుకోవాలని. అందులో భాగంగా ప్రయత్నాలు చేస్తున్న ఆమె.. శ్రీను ని శరత్ (సునీల్) అనే ఓ సాప్ట్ వేర్ ఇంజనీర్ అనుకుని పొరబడి ప్రేమిస్తుంది. సర్లే ఆమె ప్రేమలో పడటమే ముఖ్యమనుకున్న శ్రీను..శరత్ ని తప్పించి ఆ ప్లేసులో కంటెన్యూ అవుతూంటాడు. జ్ఞానేశ్వర్ మొదట అనుమానించినా తర్వాత నమ్మి ఓ రోజు ఎంగేజమెంట్ ఫిక్స్ చేస్తారు. అయితే ఆ సమయంలో అతన్ని కింగ్ గా గుర్తు పట్టి కొందరు వెంబడించి చంపటానికి ప్రయత్నిస్తారు.ఇంతకీ కింగ్ ఎవరు..శ్రీనుకి..కింగ్ కి సంభంధం ఏమిటి...శరత్ గా శీను ఆడుతున్న నాటకం బయిటపడిందా..అన్నది తెరపైన చూడాల్సిందే..
Read More

కింగ్ కాస్ట్ & క్రూ

కింగ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీను వైట్ల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత డి శివప్రసాద్ రెడ్డి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

కింగ్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
బాలీవుడ్ హిట్ 'వెలకమ్' లోని కథను తీసుకుని దానికి మరో బాలివుడ్ హిట్ చిత్రం 'రేస్' ట్విస్ట్ నిస్తే పుట్టిందే 'కింగ్'.అలాగే సోర్స్ ఎక్కడిదయినా సోల్ బాగుంటే సినిమా సూపర్ అనటానికి ప్రేక్షకులు రెడీగా ఉంటారన్నది తెలిసిందే. అయితే ఊహించినట్లుగానే కామిడీ సన్నివేశాలు బాగానే పండినా కథలో ట్విస్టులు ఎక్కువ అవటం..చంద్రముఖి,చంద్రలేఖ వంటి సినిమాలు పేరడీ చేయటం విసుగు అనిపిస్తుంది.పూర్తిగా నాగార్జున చరిష్మా మీద నడిచిన ఈ చిత్రం అసభ్యత,అశ్లీలం లేకపోవటం ఫ్యామిలలకి నచ్చే అంశం.

కింగ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Puneet Rajkumar has (as usual) given a splendid performance as Vamshi; Lakshmi is perfect for the role of the mother. Beautiful Nikitha has more to perform than running around trees and she does justice to her role. Ravi Kale and Rajendra Karanth s..

×
2.6 /5 Your Rating

కింగ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+