వంశీ పైడిపల్లి
Director/Actor/Producer
Born : 25 Jul 1979
వంశీ పైడిపల్లి (జననం 27 జూలై 1978) తెలుగు సినిమా దర్శకుడు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా లోని కుటుంబంలో జన్మించాడు. 2002లో సాప్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలివేసి ఈశ్వర్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. వర్షం, మాస్ , భద్ర కోసం ఒక అసోసియేట్...
ReadMore
Famous For
వంశీ పైడిపల్లి (జననం 27 జూలై 1978) తెలుగు సినిమా దర్శకుడు. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా లోని కుటుంబంలో జన్మించాడు.
2002లో సాప్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలివేసి ఈశ్వర్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. వర్షం, మాస్ , భద్ర కోసం ఒక అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. 2007వ సంవత్సరంలో ప్రభాస్ నటించిన మున్నా సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. 2010లో బృందావనం, 2013లో ఎవడు, 2016 మార్చిలో ఊపిరి సినిమాలు తీశాడు. మాలినిని వివాహం చేసుకున్న వంశీకి ఒక కుమార్తె వచ్చింది.
-
నేను, కృష్ణవంశీ ఒకే హీరోయిన్‌తో ప్రేమ.. అందుకే పెళ్లి చేసుకోలేదు: జేడీ చక్రవర్తీ షాకింగ్ కామెంట్స్
-
పవన్ కల్యాణ్ వదిలిన బాణాన్ని.. బూతు మంత్రులను ఓటుతో గట్టిగా కొడుతాం.. ఫృథ్వీరాజ్
-
టెలిఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత, నాగచైతన్య విడాకులు.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు
-
శ్రీవారి సన్నిధిలో మెగా ప్రిన్స్ క్లింకార తొలి దర్శనం.. రాంచరణ్, ఉపాసన రియాక్షన్ ట్రెండింగ్.. (వీడియో)
-
టెలిఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో మరికొంత మంది తెలుగు హీరోయిన్లు.. తారలకు వేధింపులు.. బ్లాక్ మెయిల్ అలా!
-
HBD Prakash Raj ముందు మనిషిగా చచ్చి.. ఆ తర్వాత మరణించడం ఇష్టం లేదు.. ప్రకాశ్ రాజ్
వంశీ పైడిపల్లి వ్యాఖ్యలు