twitter
    CelebsbredcrumbNayanthara
    నయనతార

    నయనతార

    Actress/Actor/Producer
    Born : 18 Nov 1984
    నయనతార  భారతీయ నటి. బెంగళూరులో పుట్టింది. తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, ఒమన్ కురియన్. మలయాళీ సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందినవారు. లక్ష్మి, బాస్, యోగి, దుబాయ్ శీను, శివాజి, తులసి, బిల్లా, అదుర్స్, కర్తవ్యం వంటి చిత్రంలొ నటించింది. తెలుగు... ReadMore
    Famous For
    నయనతార భారతీయ నటి. బెంగళూరులో పుట్టింది. తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, ఒమన్ కురియన్. మలయాళీ సిరియన్ క్రిస్టియన్ ఫ్యామిలీకి చెందినవారు. లక్ష్మి, బాస్, యోగి, దుబాయ్ శీను, శివాజి, తులసి, బిల్లా, అదుర్స్, కర్తవ్యం వంటి చిత్రంలొ నటించింది. తెలుగు ప్రముఖ నటులతొ నటించింది. బాపు చిత్రం

    'శ్రీరామరాజ్యం'లో సీతగా నటించి, ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాకు గాను 'ఫిల్మ్‌ఫేర్', 'నంది' అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. చంద్రముఖి సినిమాలొని నటనతొ అందరి మనసుదోచుకుంది.


    తమిళ్ లొ వచ్చిన 'వల్లభ' సినిమాలుతెలుగులొ డబ్ అయ్యాయి. ఈ సినిమాలు కుర్రకారులో ఆమెకు మంచి క్రేజ్ తీసుకొచ్చాయి....
    Read More
    • నయనతార మేకింగ్ వీడియో
    • గాడ్ ఫాదర్ మూవీ ట్రైలర్
    • ‘తార్ మార్ తక్కర్ మార్’ సాంగ్ ప్రోమో
    • గాడ్ ఫాదర్ మూవీ టీజర్
    • గాడ్ ఫాదర్ ఫస్ట్ లుక్ టీజర్
    • పెద్దన్న మూవీ టీజర్
    నయనతార వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X