X
అదితి రావు హైదరి
Actress

అదితి రావు హైదరి బయోగ్రఫీ

అదితి రావు హైదరి 28 అక్టోబర్ న ఆమె జన్మించింది.అదితి రావు హైదరి, ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె ఎక్కువగా బాలీవుడ్, తమిళ సినిమాల్లో నటించింది. అస్సాంకు చెందిన మహ్మద్ సలేహ్ అక్బర్ హదరి, హైదరాబాదు కు చెందిన  జే.రామేశ్వర్ రావుల కుటుంబంలో  జన్మించింది.  వీరిద్దరిదీ రాజకుటుంబమే. 2006లో మమ్ముట్టి సరసన,  మలయాళ చిత్రం  ప్రజాపతితో  తెరంగేట్రం చేసింది. తెలుగులో సమ్మోహనం (2018) చిత్రంతో టాలీవుడ్ చిత్రపరిశ్రమకి పరిచయం అయినది. అంతరిక్షం 9000KMPH తదితర సినిమాలలో నటిస్తోంది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+