CelebsbredcrumbAditi Rao Hydari
    అదితి రావు హైదరి

    అదితి రావు హైదరి

    Actress
    Born : 28 Oct 1986
    Birth Place : Hyderabad
    అదితి రావు హైదరి 28 అక్టోబర్ న ఆమె జన్మించింది.అదితి రావు హైదరి, ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె ఎక్కువగా బాలీవుడ్, తమిళ సినిమాల్లో నటించింది. అస్సాంకు చెందిన మహ్మద్ సలేహ్ అక్బర్ హదరి, హైదరాబాదు కు చెందిన  జే.రామేశ్వర్ రావుల కుటుంబంలో  జన్మించింది. ... ReadMore
    Famous For
    అదితి రావు హైదరి 28 అక్టోబర్ న ఆమె జన్మించింది.అదితి రావు హైదరి, ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె ఎక్కువగా బాలీవుడ్, తమిళ సినిమాల్లో నటించింది. అస్సాంకు చెందిన మహ్మద్ సలేహ్ అక్బర్ హదరి, హైదరాబాదు కు చెందిన  జే.రామేశ్వర్ రావుల కుటుంబంలో  జన్మించింది.  వీరిద్దరిదీ రాజకుటుంబమే. 2006లో మమ్ముట్టి సరసన,  మలయాళ చిత్రం  ప్రజాపతితో  తెరంగేట్రం చేసింది. తెలుగులో సమ్మోహనం (2018) చిత్రంతో టాలీవుడ్ చిత్రపరిశ్రమకి పరిచయం అయినది. అంతరిక్షం 9000KMPH తదితర సినిమాలలో నటిస్తోంది.
    Read More
    అదితి రావు హైదరి వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X