twitter

    అఖిల్ అక్కినేని బయోగ్రఫీ

    అక్కినేని అఖిల్ భారతీయ సినిమా నటుడు. ఆయన తెలుగు సినిమా పరిశ్రమలో నటుడు. అతడు ప్రముఖ సినిమా నటులైన అక్కినేని నాగార్జున మరియు అమల అక్కినేని ల కుమారుడు. అఖిల్ ఏప్రిల్ 8, 1994 న కాలిఫోర్నియా లోని సాన్ జోస్ లో జన్మించాడు. ఆయన అక్కినేని నాగార్జున మరియు ఆయన రెండవ భార్య అయిన అమల అక్కినేని లకు జన్మించాడు. అక్కినేని నాగచైతన్యకు తమ్ముడు. ఆయన సినీ పరిశ్రమలో తన బాల్యంలోనే ఒక తెలుగు హాస్య సినిమా అయిన సిసింద్రీ తో ప్రారంభించాడు. అప్పటికి అతని వయస్సు ఒక సంవత్సరం. ఉత్తమ బాలనటునిగా ఫిలింఫేర్ కూడ వరించింది. విక్రం కుమార్ దర్శకత్వంలోని మనం చిత్రంలో చివరి సన్నివేశంలో కనిపించాడు. రెండవ చిత్రం హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X