X
హోమ్ » సెలెబ్స్ » కార్తీక నాయర్
కార్తీక నాయర్

కార్తీక నాయర్

Actress
బయోగ్రఫీ:  కార్తికా నాయర్ ప్రముఖ భారతీయ సినీ నటి. ఆమె ముఖ్యంగా దక్షిణ భారత సినిమాల్లో నటించింది. కార్తీకా తల్లి ప్రముఖ నటి రాధ. ఆమె పెద్దమ్మ అంబిక కూడా ప్రముఖ దక్షిణ భారత నటే. కార్తికాకు ఒక తమ్ముడు, ఒక చెల్లెలు. ఆమె చెల్లెలు తులసి నాయర్ కూడా సినిమాల్లో నటించింది. మొత్తానికి తన కుటుంబంలొని వారందరు నటులు కావడం విశేషం.  తెలుగు సినిమా జోష్ తో తెరంగేట్రం  చేసింది. ఈ సినిమాలో ఆమె నాగచైతన్య సరసన  నటించింది. ఆమె రెండో సినిమా  రంగం.  తమిళంలో  తీసిన  ఈ  సినిమాను తెలుగులో డబ్బింగ్  చేయగా, రెండు భాషల్లోనూ విజయవంతమైంది. జూనియర్ ఎన్ టి ఆర్ సరసన దమ్ము చిత్రంలొ కూడా నటించారు. ఆ తరువాత తెలుగులొ అల్లరి నరేష్ సరసన బ్రదర్ ఆఫ్ బొమ్మాలిలొ నటించింది. 
మరింత చదవండి

కార్తీక నాయర్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
బి బన్ని 07 Nov 2014
as Actress
బోయపాటి శ్రీను 27 Apr 2012
as Actress
కె వి ఆనంద్ 13 May 2011
as Actress
వాసు వర్మ 05 Sep 2009

కార్తీక నాయర్:

కార్తీక నాయర్

పేరు కార్తీక నాయర్
పుట్టిన రోజు 27 Jun 1992
వయసు 34
పుట్టిన స్థలం హైదిరాబాద్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

కార్తీక నాయర్ ఆస్తి

ఆస్తి

కార్తీక నాయర్ ప్రసిద్ధి

కార్తీక నాయర్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+