
అవికాగోర్
Actress
Born : 27 Jun 1997
Birth Place : హైదిరాబాద్
అవికా గోర్ ఒక భారతీయ టెలివిజన్ మరియు సినీ నటి. బాలనటిగా టెలివిజన్ లో ప్రసారమైన చిన్నారి పెళ్ళికూతురు ధారావాహికలో ఈమె నటన దేశవ్యాప్త ప్రశంసలు పొందింది. దీనిలొ ప్రధాన పాత్రలొ నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆతరువాత సినిమాలు...
ReadMore
Famous For
అవికా గోర్ ఒక భారతీయ టెలివిజన్ మరియు సినీ నటి. బాలనటిగా టెలివిజన్ లో ప్రసారమైన చిన్నారి పెళ్ళికూతురు ధారావాహికలో ఈమె నటన దేశవ్యాప్త ప్రశంసలు పొందింది. దీనిలొ ప్రధాన పాత్రలొ నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది.
ఆతరువాత సినిమాలు అవకాశాలు రావడంతొ సీరియళ్స్ కి స్వస్తి చేప్పి సినిమాలవైపు మెగ్గు చూపింది. రాజ్ తరుణ్ సరసన నటించిన ఉయ్యాల జంపాల విజయంసాదించినా ఆ తరువాత వచ్చిన సినిమాలు అన్ని అవికాని నిరాశ పరిచాయి.
-
‘చిన్నారి పెళ్లి కూతురు’ అందాల ఆరబోత.. బికినీలో అవికా గోర్ కొత్త అవతారం
-
నా మొదటి సినిమా దగ్గరి నుంచి గృహప్రవేశం వరకు.. అవికా గోర్పై రాజ్ తరుణ్ కామెంట్స్
-
నిఖిల్ కూడా పూర్తి చేశాడు.. ఆ హీరోయిన్లకు హీరో సవాల్
-
బాయ్ ఫ్రెండ్ తో చిన్నారి పెళ్లి కూతురు రొమాన్స్.. పెళ్లి గురించి మాత్రం అడక్కండి!
-
నాకు నేనే నచ్చలేదు.. అద్దం ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకున్నా: అవికా గోర్
-
ఉయ్యాల జంపాల లవ్ బర్డ్స్.. మరో రొమాంటిక్ సినిమా చూపిస్తారట!
అవికాగోర్ వ్యాఖ్యలు