అమ్మ రాజశేఖర్ బయోగ్రఫీ

  అమ్మా రాజశేఖర్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన  ఆ తరువాత దర్శకుడిగా మారారు. తమిళ నాడుకు చెందిన రాజశేఖర్ అమ్మ మీద ప్రేమతోనే ఆ పదాన్ని తన పేరు ముందు పెట్టుకున్నాడు. ఇక 2006లో గోపిచంద్ తో తెరకెక్కించిన రణం సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఓ వైపు కొరియోగ్రాఫర్ గా చేస్తూనే మరోవైపు దర్శకుడిగా కూడా తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. రణం సినిమా సక్సెస్ అయిన తరువాత రవితేజతో ఖాతార్నాక్ అనే సినిమాను డైరెక్ట్ చూశాడు. కానీ ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఇక హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆన్‌స్క్రీన్‌ మీదే కాదు. ఒకటి, రెండు వివాదాలతో ఆఫ్‌ స్క్రీన్‌ మీద కూడా పాపులర్‌ అయ్యారు.


  బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో  11వ కంటెస్టెంట్స్‌గా డైరెక్టర్‌ అమ్మ రాజశేఖర్‌ ఎంట్రీ ఇచ్చాడు.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X