X
హోమ్ » సెలెబ్స్ » అమ్మ రాజశేఖర్
అమ్మ రాజశేఖర్

అమ్మ రాజశేఖర్

Director/Actor
బయోగ్రఫీ:  అమ్మా రాజశేఖర్ కొరియోగ్రాఫర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన  ఆ తరువాత దర్శకుడిగా మారారు. తమిళ నాడుకు చెందిన రాజశేఖర్ అమ్మ మీద ప్రేమతోనే ఆ పదాన్ని తన పేరు ముందు పెట్టుకున్నాడు. ఇక 2006లో గోపిచంద్ తో తెరకెక్కించిన రణం సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఓ వైపు కొరియోగ్రాఫర్ గా చేస్తూనే మరోవైపు దర్శకుడిగా కూడా తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. రణం సినిమా సక్సెస్ అయిన తరువాత రవితేజతో ఖాతార్నాక్ అనే సినిమాను డైరెక్ట్ చూశాడు. కానీ ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఇక హీరోగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆన్‌స్క్రీన్‌ మీదే కాదు. ఒకటి, రెండు వివాదాలతో ఆఫ్‌ స్క్రీన్‌ మీద కూడా పాపులర్‌ అయ్యారు. బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో  11వ కంటెస్టెంట్స్‌గా డైరెక్టర్‌ అమ్మ రాజశేఖర్‌ ఎంట్రీ ఇచ్చాడు.
మరింత చదవండి

అమ్మ రాజశేఖర్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
అమ్మ రాజశేఖర్ 22 Jul 2022
as Director
అమ్మ రాజశేఖర్ 05 Jun 2015

అమ్మ రాజశేఖర్:

అమ్మ రాజశేఖర్

పేరు అమ్మ రాజశేఖర్
పుట్టిన రోజు
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

అమ్మ రాజశేఖర్ ఆస్తి

ఆస్తి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+