X
అనిరుధ్ రవిచంద్రన్
Music Director/Singer

అనిరుధ్ రవిచంద్రన్ బయోగ్రఫీ

అనిరుధ్ రవిచంద్రన్ 16 అక్టోబర్ 1990న చెన్నైలో రవి రాఘవేంద్ర, లక్ష్మి రవిచందర్ లకు జన్మించాడు. అనిరుధ్ చెన్నైలో చదువుకున్నాడు. మొదట తమిళ పరిశ్రమలో అడుగుపెట్టాడు. వై దిస్ కొలవెరి పాటతొ ప్రపంచ వ్యాప్తంగ అభిమానులను ఆకర్షించి మనసులను దోచుకున్నాడు. 2011 లో త్రి సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమ్యాడు. ఆతరువాత పలు చిత్రాలకు తెలుగు మరియు  తమిళ భాషలలో సంగీత దర్శకుడి గా పరిచయమ్యాడు. ఇతను కీబోర్డ్, పియానో వంటి సంగీత వాయిద్యాలు కూడ వాయిస్తాడు. రఘువరన్ బిటెక్, రెమెం, మాస్ వంటి చిత్రాలకి సంగీతాన్నిందించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+