CelebsbredcrumbAnirudh Ravichander
    అనిరుధ్ రవిచంద్రన్

    అనిరుధ్ రవిచంద్రన్

    Music Director/Singer
    Born : 16 Oct 1990
    Birth Place : చెన్నై
    అనిరుధ్ రవిచంద్రన్ 16 అక్టోబర్ 1990న చెన్నైలో రవి రాఘవేంద్ర, లక్ష్మి రవిచందర్ లకు జన్మించాడు. అనిరుధ్ చెన్నైలో చదువుకున్నాడు. మొదట తమిళ పరిశ్రమలో అడుగుపెట్టాడు. వై దిస్ కొలవెరి పాటతొ ప్రపంచ వ్యాప్తంగ అభిమానులను ఆకర్షించి మనసులను దోచుకున్నాడు. 2011 లో... ReadMore
    Famous For
    అనిరుధ్ రవిచంద్రన్ 16 అక్టోబర్ 1990న చెన్నైలో రవి రాఘవేంద్ర, లక్ష్మి రవిచందర్ లకు జన్మించాడు. అనిరుధ్ చెన్నైలో చదువుకున్నాడు. మొదట తమిళ పరిశ్రమలో అడుగుపెట్టాడు. వై దిస్ కొలవెరి పాటతొ ప్రపంచ వ్యాప్తంగ అభిమానులను ఆకర్షించి మనసులను దోచుకున్నాడు. 2011 లో త్రి సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమ్యాడు. ఆతరువాత పలు చిత్రాలకు తెలుగు మరియు  తమిళ భాషలలో సంగీత దర్శకుడి గా పరిచయమ్యాడు. ఇతను కీబోర్డ్, పియానో వంటి సంగీత వాయిద్యాలు కూడ వాయిస్తాడు. రఘువరన్ బిటెక్, రెమెం, మాస్ వంటి చిత్రాలకి సంగీతాన్నిందించారు.
    Read More
    అనిరుధ్ రవిచంద్రన్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X