అనిత చౌదరి
Born on
అనిత చౌదరి బయోగ్రఫీ
అనిత చౌదరి ఒక భారతీయ సినీ నటి. పలు దక్షిణాది సినిమాలలో కూడా నటించింది. తెలుగులొ ఎక్కువ సినిమాలలొ సహాయ నటిగా చేసింది. ప్రాణం, భరతసింహారెడ్డి, నీ ప్రేమ కై, ఆనందం, వరుడు, నువ్వే నువ్వే, రారండోయ్ వేడుక చూద్దాం,మురారి, నిర్మల కాన్వంట్ వంటి సినిమాలలొ చిన్న చిన్న పాత్రలలొ నటించింది. ఈ మద్య వచ్చిన గురు సినిమా ద్వారా బాగా గుర్తింపు వచ్చింది. ఈమెకు అవకాశం వచ్చిన అన్ని సినిమాలొని తల్లి పాత్రలలొ నటించింది.