twitter
    CelebsbredcrumbAnitha Chowdhary
    అనిత చౌదరి

    అనిత చౌదరి

    Actress
    అనిత చౌదరి ఒక భారతీయ సినీ నటి. పలు దక్షిణాది సినిమాలలో కూడా నటించింది. తెలుగులొ ఎక్కువ సినిమాలలొ సహాయ నటిగా చేసింది. ప్రాణం, భరతసింహారెడ్డి, నీ ప్రేమ కై, ఆనందం, వరుడు, నువ్వే నువ్వే, రారండోయ్ వేడుక చూద్దాం,మురారి, నిర్మల కాన్వంట్ వంటి సినిమాలలొ చిన్న... ReadMore
    Famous For
    అనిత చౌదరి ఒక భారతీయ సినీ నటి. పలు దక్షిణాది సినిమాలలో కూడా నటించింది. తెలుగులొ ఎక్కువ సినిమాలలొ సహాయ నటిగా చేసింది. ప్రాణం, భరతసింహారెడ్డి, నీ ప్రేమ కై, ఆనందం, వరుడు, నువ్వే నువ్వే, రారండోయ్ వేడుక చూద్దాం,మురారి, నిర్మల కాన్వంట్ వంటి సినిమాలలొ చిన్న చిన్న పాత్రలలొ నటించింది. ఈ మద్య వచ్చిన గురు సినిమా ద్వారా బాగా గుర్తింపు వచ్చింది. ఈమెకు అవకాశం వచ్చిన అన్ని సినిమాలొని తల్లి పాత్రలలొ  నటించింది.
    Read More
    అనిత చౌదరి వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X