X
బన్ని వాసు
Producer

బన్ని వాసు బయోగ్రఫీ

బన్నీ వాసు తెలుగు సినిమా నిర్మాత. వాసు పాలకొల్లు వాసి. ఆయన సుకుమార్ దర్శకత్వంలోని 100% లవ్ , పిల్లా నువ్వు లేని జీవితం మరియూ భలే భలే మగాడివోయ్ సినిమాలకు నిర్మాణసారధ్యం వహించాడు. ఆయన బన్నీ కి మంచి స్నేహితుడు అయినందున ఆయనను బన్నీ వాసు గా పిలుస్తారు. గీతార్ట్స్ లో శిక్షకునిగా చేరాడు.కొత్త జంట, నెక్ట్స్ నువ్వు, 100%లవ్, గీత గీవిందం వంటి చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించారు. వీటిలొ 100%లవ్, విజయ్ దేవరకొండ నటించిన గీత గీవిందం నిర్మించిన చిత్రం విజయాన్నిచ్చాయి.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+