twitter
    CelebsbredcrumbBunny Vasu
    బన్ని వాసు

    బన్ని వాసు

    Producer
    బన్నీ వాసు తెలుగు సినిమా నిర్మాత. వాసు పాలకొల్లు వాసి. ఆయన సుకుమార్ దర్శకత్వంలోని 100% లవ్ , పిల్లా నువ్వు లేని జీవితం మరియూ భలే భలే మగాడివోయ్ సినిమాలకు నిర్మాణసారధ్యం వహించాడు. ఆయన బన్నీ కి మంచి స్నేహితుడు అయినందున ఆయనను బన్నీ వాసు గా పిలుస్తారు.... ReadMore
    Famous For
    బన్నీ వాసు తెలుగు సినిమా నిర్మాత. వాసు పాలకొల్లు వాసి. ఆయన సుకుమార్ దర్శకత్వంలోని 100% లవ్ , పిల్లా నువ్వు లేని జీవితం మరియూ భలే భలే మగాడివోయ్ సినిమాలకు నిర్మాణసారధ్యం వహించాడు. ఆయన బన్నీ కి మంచి స్నేహితుడు అయినందున ఆయనను బన్నీ వాసు గా పిలుస్తారు. గీతార్ట్స్ లో శిక్షకునిగా చేరాడు.కొత్త జంట, నెక్ట్స్ నువ్వు, 100%లవ్, గీత గీవిందం వంటి చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించారు. వీటిలొ 100%లవ్, విజయ్ దేవరకొండ నటించిన గీత గీవిందం నిర్మించిన చిత్రం విజయాన్నిచ్చాయి.
    Read More
    • వినరో భాగ్యము విష్ణు కథ మూవీ ట్రైలర్
    • మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ ట్రైలర్
    బన్ని వాసు వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X