twitter
    CelebsbredcrumbHaripriyabredcrumbBiography

    హరిప్రియ బయోగ్రఫీ

    హరిప్రియ భారతీయ సినీ నటి, భరతనాట్య కళాకారిణి, మోడల్. కర్ణాటకలోని చిక్కబళ్ళపురలో జన్మించిన హరిప్రియ దక్షిణ భారత సినిమాల్లో నటించింది. బెంగుళూరులో జన్మించిన హరిప్రియ చిక్కబళ్ళపురలో పెరిగింది. ఆమె అసలు పేరు శృతి. ప్రాధమిక విద్య చదివిన ఆమె, భరతనాట్యంలో శిక్షణ కూడా తీసుకుంది. కుటుంబం బెంగళూరు మారిపోవడంతో విద్యా మందిర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివింది హరిప్రియ. ఆమె తండ్రి నటుడు, ఆమె తాత కూడా నాటక ప్రముఖుడే కావడం విశేషం.
    తకిట తకిట, పిల్లజమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, గలాట, ఈ వర్షం సాక్షిగా, జైసింహా వంటి సినిమాలొ నటించింది. ఈమె నటించిన సినిమాలు అంత హిట్ అవ్వలేదు. ఈమె తెలుగు, తమిళ, మళయాళం లొ కూడ నటించింది. ఈమె మాతృ భాషలొ ఎక్కువ సినిమాలలొ నటించారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X