X
హోమ్ » సెలెబ్స్ » హరిప్రియ
హరిప్రియ

హరిప్రియ

Actress
బయోగ్రఫీ:  హరిప్రియ భారతీయ సినీ నటి, భరతనాట్య కళాకారిణి, మోడల్. కర్ణాటకలోని చిక్కబళ్ళపురలో జన్మించిన హరిప్రియ దక్షిణ భారత సినిమాల్లో నటించింది. బెంగుళూరులో జన్మించిన హరిప్రియ చిక్కబళ్ళపురలో పెరిగింది. ఆమె అసలు పేరు శృతి. ప్రాధమిక విద్య చదివిన ఆమె, భరతనాట్యంలో శిక్షణ కూడా తీసుకుంది. కుటుంబం బెంగళూరు మారిపోవడంతో విద్యా మందిర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివింది హరిప్రియ. ఆమె తండ్రి నటుడు, ఆమె తాత కూడా నాటక ప్రముఖుడే కావడం విశేషం. తకిట తకిట, పిల్లజమీందార్, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్, గలాట, ఈ వర్షం సాక్షిగా, జైసింహా వంటి సినిమాలొ నటించింది. ఈమె నటించిన సినిమాలు అంత హిట్ అవ్వలేదు. ఈమె తెలుగు, తమిళ, మళయాళం లొ కూడ నటించింది. ఈమె మాతృ భాషలొ ఎక్కువ సినిమాలలొ నటించారు.
మరింత చదవండి

హరిప్రియ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
ద్వర్కి రాఘవ్ 21 Jul 2023
నాగ‌న్న 09 Aug 2019
కె ఎస్ రవికుమార్ 12 Jan 2018
రమణ మొగిలి 13 Dec 2014

హరిప్రియ:

హరిప్రియ

పేరు హరిప్రియ
పుట్టిన రోజు 29 Aug 1991
వయసు 35
పుట్టిన స్థలం హైదిరాబాద్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

హరిప్రియ ఆస్తి

ఆస్తి

హరిప్రియ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+