twitter
    CelebsbredcrumbKarthibredcrumbBiography

    కార్తీక్ శివకుమార్ బయోగ్రఫీ

    కార్తిక్ శివకుమార్ 1977 మే 25 న తమిళనాడు లో  జన్మించారు.  తమిళ సినిమాల్లో నటించిన కార్తీ తెలుగులోనూ ప్రముఖ నటుడే. తను తమిళంలో నటించిన సినిమాలు తెలుగులోకి అనువాదమవ్వటం వల్ల, ఆయా తెలుగు అనువాదాలకు కార్తీ స్వయంగా డబ్బింగ్ చెప్పుకోవటం వల్ల తనకి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. యుగనికి ఒక్కడు, ఆవరా, మల్లిగాడు, నాపేరు శివ, శకుని, ఊపిరి వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X