ఖుష్బు బయోగ్రఫీ

  నటీమణి  ఖుష్బు హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమై.. ఆ తరువాత మళ్లీ హిందీలోనే ఓ చిత్రంలో హీరోయిన్‌గా చేసినప్పటికీ తెలుగులో వెంకటేష్‌తో కలిసి చేసిన "కలియుగ పాండవులు" చిత్రంతో ఆమె స్టార్ హీరోయిన్‌గా మంచి బ్రేక్ వచ్చింది. ఆ తరువాతి కాలంలో తెలుగులో సుమారు 17 చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకి ఆమె బాగా చేరువయింది. ది బర్నింగ్ ట్రైన్, లావారీస్, కాలియా, ఆపస్ కీ బాత్ లాంటి హిందీ చిత్రాలలో ఖుష్బు చైల్ ఆర్టిస్టుగా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఆ మధ్యకాలంలో చిరంజీవి నటించిన స్టాలిన్ చిత్రంలో కూడా హీరో అక్క పాత్రలో మెరిసింది ఖుష్బు. అలాగే "యమదొంగ" చిత్రంలో మోహన్ బాబు సరసన కూడా నటించింది. 

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X