ఖుష్బు
Actress
Born : 29 Sep 1970
నటీమణి ఖుష్బు హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమై.. ఆ తరువాత మళ్లీ హిందీలోనే ఓ చిత్రంలో హీరోయిన్గా చేసినప్పటికీ తెలుగులో వెంకటేష్‌తో కలిసి చేసిన "కలియుగ పాండవులు" చిత్రంతో ఆమె స్టార్ హీరోయిన్గా మంచి బ్రేక్ వచ్చింది. ఆ తరువాతి కాలంలో...
ReadMore
Famous For
నటీమణి ఖుష్బు హిందీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమై.. ఆ తరువాత మళ్లీ హిందీలోనే ఓ చిత్రంలో హీరోయిన్గా చేసినప్పటికీ తెలుగులో వెంకటేష్‌తో కలిసి చేసిన "కలియుగ పాండవులు" చిత్రంతో ఆమె స్టార్ హీరోయిన్గా మంచి బ్రేక్ వచ్చింది. ఆ తరువాతి కాలంలో తెలుగులో సుమారు 17 చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకి ఆమె బాగా చేరువయింది. ది బర్నింగ్ ట్రైన్, లావారీస్, కాలియా, ఆపస్ కీ బాత్ లాంటి హిందీ చిత్రాలలో ఖుష్బు చైల్ ఆర్టిస్టుగా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. ఆ మధ్యకాలంలో చిరంజీవి నటించిన స్టాలిన్ చిత్రంలో కూడా హీరో అక్క పాత్రలో మెరిసింది ఖుష్బు. అలాగే "యమదొంగ" చిత్రంలో మోహన్ బాబు సరసన కూడా నటించింది.
-
Jai HanuMan హనుమాన్ జయంతి రోజున.. కళ్లు చెదిరేలా జై హనుమాన్ 3డీ పోస్టర్ రిలీజ్
-
‘ఆచార్య, భీమ్లా నాయక్ నుంచి తీసేసారు.. 20 రోజుల షూటింగ్ తర్వాత ఏం జరిగిందంటే?’
-
రకుల్ ప్రీత్ సింగ్ సినిమానా? సమంత సిరీసా? కేటీఆర్ పరువు తీసిన రేవంత్ రెడ్డి
-
Kalki 2898 AD అశ్వత్తామగా పవర్‌ఫుల్‌గా అమితాబ్.. ఆ పవిత్ర ప్రదేశంలో ఎందుకు రిలీజ్ చేశారంటే?
-
Megastar Chiranjeevi: 14 ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి చిరంజీవి.. అదే కారణమట!
-
పిఠాపురంలో బెట్టింగుల జోరు.. పవన్ కల్యాణ్‌పై కాయ్ రాజా కాయ్.. కోట్లలో పందాలు!
ఖుష్బు వ్యాఖ్యలు