twitter
    CelebsbredcrumbNagayyabredcrumbBiography

    నాగయ్య బయోగ్రఫీ

    గుంటూరు జిల్లా నర్సరావు పేట కు చెందిన నాగయ్య.. బతుకు కష్టాలతో హైదరాబాద్‌ చేరుకున్నాడు. అక్కడే నిర్మాత రాధాకృష్ణ కంట పడి వేదం సినిమాలో అవకాశం పొందారు. `వేదం`, నాగవల్లి , ఒక్కడినే, స్టూడెంట్‌ స్టార్, ఏమాయ చేశావే, రామయ్య వస్తావయ్యా, స్పైడర్, విరంజి, వంటి అనేక సినిమాల్లో నటించారు. దాదాపు ఆయన మూడు వేల నుంచి రూ.25వేల వరకు పారితోషికం అందుకున్నారు. దాదాపు మూడు పదుల సినిమాల్లో నటించి మెప్పించాడు. కానీ సినిమా అన్నం పెట్టలేకపోయింది. భార్య మరణం.. సినిమా అవకాశాలు లేకపోవడంతో నాగయ్య చివరికి భిక్షాటన చేయాల్సి వచ్చింది.

    గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం(27/3/2021) గుంటూరు జిల్లా దేచవరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X