twitter
    CelebsbredcrumbNagayya
    నాగయ్య

    నాగయ్య

    Actor
    గుంటూరు జిల్లా నర్సరావు పేట కు చెందిన నాగయ్య.. బతుకు కష్టాలతో హైదరాబాద్‌ చేరుకున్నాడు. అక్కడే నిర్మాత రాధాకృష్ణ కంట పడి వేదం సినిమాలో అవకాశం పొందారు. `వేదం`, నాగవల్లి , ఒక్కడినే, స్టూడెంట్‌ స్టార్, ఏమాయ చేశావే, రామయ్య వస్తావయ్యా, స్పైడర్, విరంజి, వంటి... ReadMore
    Famous For
    గుంటూరు జిల్లా నర్సరావు పేట కు చెందిన నాగయ్య.. బతుకు కష్టాలతో హైదరాబాద్‌ చేరుకున్నాడు. అక్కడే నిర్మాత రాధాకృష్ణ కంట పడి వేదం సినిమాలో అవకాశం పొందారు. `వేదం`, నాగవల్లి , ఒక్కడినే, స్టూడెంట్‌ స్టార్, ఏమాయ చేశావే, రామయ్య వస్తావయ్యా, స్పైడర్, విరంజి, వంటి అనేక సినిమాల్లో నటించారు. దాదాపు ఆయన మూడు వేల నుంచి రూ.25వేల వరకు పారితోషికం అందుకున్నారు. దాదాపు మూడు పదుల సినిమాల్లో నటించి మెప్పించాడు. కానీ సినిమా అన్నం పెట్టలేకపోయింది. భార్య మరణం.. సినిమా అవకాశాలు లేకపోవడంతో నాగయ్య చివరికి భిక్షాటన చేయాల్సి వచ్చింది.

    గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం(27/3/2021) గుంటూరు జిల్లా దేచవరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 
    Read More
    నాగయ్య వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X