నందిత
Born on 30 Aug 1994 (Age 28) ముంబాయి
నందిత బయోగ్రఫీ
నందిత రాజ్ భారతీయ చలనచిత్ర నటీమణి. నందిత 1994, ఆగస్టు 30న రాజ్ కుమార్ ముంబై లో జన్మించింది. నందిత ఆమ్మమ్మ వాళ్ళ ఊరు విశాఖపట్నం.
2012లో తేజ దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు డాష్ డాష్ అనే తెలుగు సినిమా ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తరువాత పోసాని సుధీర్ బాబు తో నటించిన ప్రేమకథా చిత్రమ్ అనే సినిమా నందితకు పేరుని తెచ్చిపెట్టింది. లండన్ బ్రీడ్జి, లవర్స్, రాంలీల, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, శంకరాభరణం, సావిత్రి వంటి చిత్రాలలొ నటించింది. అందిన ప్రతిచిన్న అవకాశాన్ని వదలకుండ నటించింది నందిత.
సంబంధిత వార్తలు