CelebsbredcrumbNanditha
    నందిత

    నందిత

    Actress
    Born : 30 Aug 1994
    Birth Place : ముంబాయి
    నందిత రాజ్ భారతీయ చలనచిత్ర నటీమణి. నందిత 1994, ఆగస్టు 30న రాజ్ కుమార్ ముంబై లో జన్మించింది. నందిత ఆమ్మమ్మ వాళ్ళ ఊరు విశాఖపట్నం.  2012లో తేజ దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు డాష్ డాష్ అనే తెలుగు సినిమా ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తరువాత పోసాని... ReadMore
    Famous For
    నందిత రాజ్ భారతీయ చలనచిత్ర నటీమణి. నందిత 1994, ఆగస్టు 30న రాజ్ కుమార్ ముంబై లో జన్మించింది. నందిత ఆమ్మమ్మ వాళ్ళ ఊరు విశాఖపట్నం. 

    2012లో తేజ దర్శకత్వంలో వచ్చిన నీకు నాకు డాష్ డాష్ అనే తెలుగు సినిమా ద్వారా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. ఆ తరువాత పోసాని సుధీర్ బాబు తో నటించిన ప్రేమకథా చిత్రమ్ అనే సినిమా నందితకు పేరుని తెచ్చిపెట్టింది. లండన్ బ్రీడ్జి, లవర్స్, రాంలీల, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, శంకరాభరణం, సావిత్రి వంటి చిత్రాలలొ నటించింది. అందిన ప్రతిచిన్న అవకాశాన్ని వదలకుండ నటించింది నందిత.
    Read More
    నందిత వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X