CelebsbredcrumbNanibredcrumbBiography

    నాని బయోగ్రఫీ

    నాని అసలు పేరు నవీన్ బాబు ఘంటా.పుట్టిన ఊరు చల్లపల్లి, కృష్ణాజిల్లా, ఆంద్రప్రదేశ్. నాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు హైదరాబాద్ లో స్ధిరపడ్డారు. శ్రీను వైట్ల మరియు బాపు దగ్గర సహాయదర్శకుడిగా పనిచేశాడు. మొదటి తెలుగు సినిమా  అష్టా చమ్మా లో నటించాడు. ఆ తరువాత నానికి ఎన్నో సినిమాలలో నటించే అవకాశం వచ్చింది. ఢి ఫర్ దోపిడి సినిమాతో నిర్మాతగా మారాడు. స్నేహితుడా, అలా మొదలైంది,ఈగ,భలే భలే మగాడివోయ్,నేను లోకల్,నిన్ను కోరి సినిమాలు నానికి నటుడిగా మంచి పేరు తెచ్చాయి. నాని నటించిన ఈగ ప్రేక్షకులనుంచి మంచి ప్రశంసలు అందుకుంది. నాని తన నటనతో న్యాచురల్ స్టార్ గా ప్రేక్షకులుచె పిలవబడుతున్నాడు. కొద్ది రోజులు ఒక ప్రముఖ చానల్ లో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.

     

    ఫిల్మ్ ఫేర్ అవార్డులు:

    2015- భలే భలే మగాడివోయి 

    2016- జెటిల్ మెన్

    నంది అవార్డులు:

    2013- ఎటో వెళ్ళి పోయింది మనసు  

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X