twitter

    రమ్య బెహ్రా బయోగ్రఫీ

    రమ్య బెహ్రా భారతీయ గాయకురాలు.ఈమె ప్రముఖంగా తెలుగులో చిత్రాలకి పాటలు పాడారు. 1994 ఫిబ్రనరి 1న నర్శారావుపేటలో జన్మించారు. మొదట ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానల్లొ గాయనిగా పోటిచేశారు. ఆపాటలతో అందరిని ఆకట్టుకుని ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

    శతమానంభవతి సినిమాలొ మెల్లగా తెల్లారిందోయె ఇలా పాటను మరియు  భాహుబలి చిత్రాంలొ ధీవర పాటలను పాడారు. ఈమె ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతమందించిన చిత్రాలలొ మంచి పాటలను పాడారు. ఉత్తమ ప్లే బ్యాక్ గాయనిగా ఫిల్మ్ ఫేర్ కి ఎన్నికయ్యారు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X