రవి కిషన్ బయోగ్రఫీ

  రవి కిషన్ భారతీయ సినీ నటుడు 1969 జూలై 17 న ఉత్తర ప్రదేశ్ లోని జౌన్‌పూర్ లో జన్మించారు. ఇతను రేసుగుర్రం మూవీ లో విలన్ గా నటించి అందరిని ఆకట్టుకున్నారు. కిక్ 2, డిక్టేటర్, సుప్రీమ్, లై, రాధా, సాక్ష్యం వంటి సినిమా లలో విలన్ గా నటించారు. 

  రవి కిషన్ ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్‌పూర్ నియోజకవర్గం నుండి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్  తరుపున  2014 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేశారు, అక్కడ అతను 42,759 ఓట్లు లేదా మొత్తం ఓట్లలో 4.25 శాతం మాత్రమే సాధించాడు.  ఫిబ్రవరి 2017 లో కిషన్ కాంగ్రెస్ పార్టీని వదిలి బిజెపిలో చేరారు. 

  త్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ నియోజకవర్గంలో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి రంభువల్ నిషాద్‌పై 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పోటీ చేశారు. కిషన్, రంభువల్ నిషాద్పై 3,01,664 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X