twitter
    CelebsbredcrumbShafibredcrumbBiography

    షఫి బయోగ్రఫీ

    షఫీ ప్రముఖ సినీ నటుడు. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం లోపల చిన్న గ్రామం ఇతని స్వస్థలం. బికాం డిగ్రీ వరకు తిరుపతి ఆర్ట్స్ కళాశాలలో చదివాడు. తెలుగులో నాటక రంగ. నటనపైన ఉన్న మక్కువతో నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా(ఢిల్లీ) లో 3 సంవత్సరాల కోర్సు చేశాడు. ఇతను ఖడ్గం సినిమాలో ప్రతినాయక పాత్రతో మంచి పేరు సంపాదించాడు. ఖడ్గం సినిమాలో తీవ్రవాది పాత్ర కోసం చార్మినారు సందుల్లో ఒక స్నేహితుడి ఇంట్లో ఒక నెలపాటు నివాసం ఉండి అక్కడ వారి అలవాట్లను గమనించాడు. ఈ సినిమాతో గుర్తింపు సంపాదించాడు. ష్... సినిమాతో తెలుగులొ తెరంగేట్రం  చేశాడు. 
    రాజమౌళి దర్శకత్వంలొ వచ్చిన ఛత్రపతి సినిమాలో ప్రభాస్ తమ్ముడిగా మరియు విలన్ పాత్రలొ నటించాడు. ఇలా ప్రముఖ నటులతో నటించారు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలు చేశారు. ఇతడి నటనకుగాను ఒక నంది అవార్డు అమరియు నేషనల్ ఫిల్మ్ అవార్డు వరించాయి
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X