twitter
    CelebsbredcrumbShamilibredcrumbBiography

    శామిలి బయోగ్రఫీ

    శామిలి (బేబి శామిలి) ప్రసిద్ధి చెందిన దక్షిణ భారత సినిమా నటి 1987 జూలై 10న జన్మించింది. ఈమె బాల నటిగా తెలుగు, తమిళ, మలయాళ మరియు కన్నడ సినిమాలలో నటించింది. అంజలి సినిమా ఆమె నటించిన సినిమాలన్నింటిలో ఉత్తమమైనదిగా పేర్కొంటారు. ఈ సినిమాలో నటనకు 1990 లో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది.

    జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది. కిల్లర్, ఓయ్, అంగరక్షకుడు వంటి సినిమాల్లో నటించింది. 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X