twitter

    శివనారయణ బయోగ్రఫీ

    నారిపెద్ది శివన్నారాయణ ఒక ప్రముఖ తెలుగు నటుడు. ఆయన ప్రకాశం జిల్లా, తాళ్ళూరు మండలం, శివరామపురం గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, వైదేహి దంపతులకు జన్మించాడు.పాఠశాల స్థాయి నుంచి కళాస్థాయి వరకు నాటకాలు వేసిన అనుభవం ఆయనకు ఉంది.అమృతం ధారావాహిక లో ఆయన పోషించిన అప్పాజీ పాత్రతో బాగా ప్రాచుర్యం పొందాడు. వందకు పైగా సినిమాలలో నటించాడు. గ్రహణం సినిమాతో ఆయన సినిమా కెరీర్ ప్రారంభమైంది. అమ్మమ్మ.కామ్ అనే సీరియల్ లో ఆయన పాత్రకిగాను ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డుకు ఎంపికయ్యాడు.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X