twitter
    CelebsbredcrumbShivanarayana
    శివనారయణ

    శివనారయణ

    Actor
    నారిపెద్ది శివన్నారాయణ ఒక ప్రముఖ తెలుగు నటుడు. ఆయన ప్రకాశం జిల్లా, తాళ్ళూరు మండలం, శివరామపురం గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, వైదేహి దంపతులకు జన్మించాడు.పాఠశాల స్థాయి నుంచి కళాస్థాయి వరకు నాటకాలు వేసిన అనుభవం ఆయనకు ఉంది.అమృతం ధారావాహిక లో ఆయన... ReadMore
    Famous For
    నారిపెద్ది శివన్నారాయణ ఒక ప్రముఖ తెలుగు నటుడు. ఆయన ప్రకాశం జిల్లా, తాళ్ళూరు మండలం, శివరామపురం గ్రామానికి చెందిన వెంకట సుబ్బయ్య, వైదేహి దంపతులకు జన్మించాడు.పాఠశాల స్థాయి నుంచి కళాస్థాయి వరకు నాటకాలు వేసిన అనుభవం ఆయనకు ఉంది.అమృతం ధారావాహిక లో ఆయన పోషించిన అప్పాజీ పాత్రతో బాగా ప్రాచుర్యం పొందాడు. వందకు పైగా సినిమాలలో నటించాడు. గ్రహణం సినిమాతో ఆయన సినిమా కెరీర్ ప్రారంభమైంది. అమ్మమ్మ.కామ్ అనే సీరియల్ లో ఆయన పాత్రకిగాను ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డుకు ఎంపికయ్యాడు.
    Read More
    శివనారయణ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X