శృతి సోధి
Born on 25 Apr 1989 (Age 35)
శృతి సోధి బయోగ్రఫీ
శృతి సోధి ప్రముఖ భారతీయ నటి. డిల్లీలొ జన్మించింది. ఫిలాసఫిలొ డిగ్రి పూర్తి చేసింది. ఈమె తెలుగు మరియు హింది చిత్రాలలొ నటించింది. హిందిలొ ప్రముఖ ఛానల్లొ వ్యాఖ్యాతగా పనిచేశారు. తెలుగులొ పటాస్, సుప్రీమ్, మీలొ ఎవరు కోటీశ్వరుడు వంటి చిత్రాలలొ నటించారు.
కళ్యాణ్ రామ్ సరసన నటించిన పటాస్ మంచి విజయాన్నిచ్చింది. అయున తెలుగులొ నిలదొక్కుకోలేక పోయింది.