twitter
    CelebsbredcrumbShruti Sodhi
    శృతి సోధి

    శృతి సోధి

    Actress
    Born : 25 Apr 1989
    శృతి సోధి ప్రముఖ భారతీయ నటి. డిల్లీలొ  జన్మించింది. ఫిలాసఫిలొ డిగ్రి పూర్తి చేసింది. ఈమె తెలుగు మరియు హింది చిత్రాలలొ నటించింది. హిందిలొ ప్రముఖ ఛానల్లొ వ్యాఖ్యాతగా పనిచేశారు. తెలుగులొ పటాస్, సుప్రీమ్, మీలొ ఎవరు కోటీశ్వరుడు వంటి చిత్రాలలొ... ReadMore
    Famous For
    శృతి సోధి ప్రముఖ భారతీయ నటి. డిల్లీలొ  జన్మించింది. ఫిలాసఫిలొ డిగ్రి పూర్తి చేసింది. ఈమె తెలుగు మరియు హింది చిత్రాలలొ నటించింది. హిందిలొ ప్రముఖ ఛానల్లొ వ్యాఖ్యాతగా పనిచేశారు. తెలుగులొ పటాస్, సుప్రీమ్, మీలొ ఎవరు కోటీశ్వరుడు వంటి చిత్రాలలొ నటించారు. 
    కళ్యాణ్ రామ్ సరసన నటించిన పటాస్ మంచి విజయాన్నిచ్చింది. అయున తెలుగులొ నిలదొక్కుకోలేక పోయింది.
    Read More
    శృతి సోధి వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X