
శ్రీ సత్య
శ్రీ సత్య మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె మిస్ ఆంధ్రప్రదేశ్‌గా కూడా గెలిచారని అన్నారు. 2016లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన నేను శైలజ చిత్రం ద్వారా శ్రీ సత్య సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో రామ్ మాజీ ప్రేయసిగా...
ReadMore
శ్రీ సత్య మోడలింగ్ ద్వారా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె మిస్ ఆంధ్రప్రదేశ్‌గా కూడా గెలిచారని అన్నారు. 2016లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన నేను శైలజ చిత్రం ద్వారా శ్రీ సత్య సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో రామ్ మాజీ ప్రేయసిగా నటించారు. అప్పటి నుంచి గోదావరి నవ్వింది, లవ్ స్కెచ్ చిత్రాల్లో నటించింది.
2018లో టెలివిజన్ రంగంలోకి ప్రవేశించింది. ముద్ద మందారం సీరియల్ చిత్రం ద్వారా బుల్లితెరపైన కనిపించింది. నిన్నే పెళ్లాడుతా, అత్తారింట్లో అక్కాచెల్లెలు, త్రినయని సీరియల్స్‌లో నటించి మెప్పించింది. లవ్ స్కెచ్, తరుణం, అంతా భ్రాంతియేనా? తొందరపడుకు సుందర వదన షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లో నటించింది.
-
Taraka Ratna Health: తారకరత్న సిటీ స్కాన్ రిపోర్టులో కీలక విషయాలు.. బ్రెయిన్లో అలాంటి సమస్య
-
Golden Tomato Award: RRR ఖాతాలో మరో క్రేజీ అవార్డ్.. హాలీవుడ్ చిత్రాలను ఓడించి రికార్డు
-
Taraka Ratna: తారకరత్న పరిస్థితిపై చిరంజీవి ట్వీట్.. వాళ్లకు థ్యాంక్స్ అంటూ!
-
OG పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా స్టార్ట్.. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్!
-
Waltair Veerayya: చిరంజీవికి చెడు అలవాట్లు, జోక్ కాదు బ్రదర్.. రైటర్ బీవీఎస్ రవి కామెంట్స్!
-
Waltair Veerayya Event: అసలు కలెక్షన్స్ పై మెగాస్టార్ క్లారిటీ.. ఈ విజయానికి ప్రధాన కారణం వారే అంటూ..
శ్రీ సత్య వ్యాఖ్యలు