సుబ్బరాజు
Born on 27 Feb 1977 (Age 45) హైదరాబాద్
సుబ్బరాజు బయోగ్రఫీ
పెనుమత్స సుబ్బరాజు ఒక దక్షిణాది భారతీయ నటుడు. ఇతడు భీమవరంలొ జన్మించాడు. ఇతడు తెలుగు, తమిళంలో సుమారు 50 చిత్రాలలో నటించాడు. అమ్మా..నాన్న..ఓ తమిళ అమ్మాయి, నేనున్నాను, పౌర్ణమి, లీడర్, టెంపర్, కృష్ణార్జున యుద్ధం వంటి సినిమాలన్ని పాపులర్ అవడంతొ సుబ్బరాజ్ కి మంచి గుర్తింపు వచ్చింది. సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా ఇలా వివిధ పాత్రలతొ ప్రేక్షకులను మెప్పించాడు.
రాజమౌళి దర్శకత్వంలొ వచ్చిన బాహుబలి సినిమాలొ కుమార వర్మగా నటించాడు. ఈ సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్నాడు. ఆ తరువాత వచ్చిన గీత గోవిందంలొ సహాయ నటుడిగా నటించాడు ఈ సినిమా కూడ విజయవంతమైంది. ఇతడు నటించిన చిత్రాలు అన్ని దాదాపుగా సక్సెస్ పుల్ అవ్వడం విశేషం.