X
హోమ్ » సెలెబ్స్ » సుబ్బరాజు
సుబ్బరాజు

సుబ్బరాజు

Actor
బయోగ్రఫీ:  పెనుమత్స సుబ్బరాజు ఒక దక్షిణాది భారతీయ నటుడు. ఇతడు భీమవరంలొ జన్మించాడు. ఇతడు తెలుగు, తమిళంలో సుమారు 50 చిత్రాలలో నటించాడు. అమ్మా..నాన్న..ఓ తమిళ అమ్మాయి, నేనున్నాను, పౌర్ణమి, లీడర్, టెంపర్, కృష్ణార్జున యుద్ధం వంటి సినిమాలన్ని పాపులర్ అవడంతొ సుబ్బరాజ్ కి మంచి గుర్తింపు వచ్చింది. సహాయ నటుడిగా, ప్రతినాయకుడిగా ఇలా వివిధ పాత్రలతొ ప్రేక్షకులను మెప్పించాడు. రాజమౌళి దర్శకత్వంలొ వచ్చిన బాహుబలి సినిమాలొ  కుమార వర్మగా నటించాడు. ఈ సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్నాడు. ఆ తరువాత వచ్చిన గీత గోవిందంలొ సహాయ నటుడిగా నటించాడు ఈ సినిమా కూడ విజయవంతమైంది. ఇతడు నటించిన చిత్రాలు అన్ని దాదాపుగా సక్సెస్ పుల్ అవ్వడం విశేషం.
మరింత చదవండి

సుబ్బరాజు సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
as Actor
సముద్రఖని 28 Jul 2023
గుణశేఖర్ 14 Apr 2023
గిరీశాయ 02 Sep 2022
సునిల్ కుమార్ రెడ్డి 08 Jul 2022

సుబ్బరాజు:

సుబ్బరాజు

పేరు సుబ్బరాజు
పుట్టిన రోజు 27 Feb 1977
వయసు 49
పుట్టిన స్థలం హైదరాబాద్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

సుబ్బరాజు ఆస్తి

ఆస్తి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+