సందీప్ కిషన్
Born on 07 May 1987 (Age 36)
సందీప్ కిషన్ బయోగ్రఫీ
సందీప్ కిషన్ తెలుగు సినీ నటుడు. 1987మే 7న చెన్నైలొ జన్మించాడు. చొటా కె. నాయుడు, స్యామ్ కె. నాయుడు చుట్టాలు.
మనసు మాటవినదు అనె సినిమాతో తెలుగులొ పరిచయమయ్యాడు. రాశ్ ఖన్నా సరసన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లొ నటించి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. గుండెల్లొ గోదావరి, స్నేహ గీతం, శమంతకమణి వంటి చిత్రాలలొ నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. సిని రంగంలొ ఆశించినంత విజయాలు లేకున్నప్పటికి అందిన ప్రతి చిత్రాంలోను తన నటనతో ఆకట్టుకుంటున్నాడు.
సంబంధిత వార్తలు