twitter
    CelebsbredcrumbSunitabredcrumbBiography

    సునీత (సింగర్) బయోగ్రఫీ

    సునీత నేపథ్య గాయని, డబ్బింగ్ కళాకారిణి. గుంటూరులో పుట్టి పెరిగిన ఈమె గుంటూరు, విజయవాడలో విద్యాభ్యాసం చేసింది. మొదట్లో టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, సహాయ దర్శకురాలిగా పలు బాధ్యతలు నిర్వహించింది. 15 సంవత్సరాల వయసులో చిత్ర పరిశ్రమలో గాయనిగా ప్రవేశించింది. మొదట్లో ఆమెకు గులాబి, ఎగిరే పావురమా పేరు తెచ్చిన చిత్రాలు. తర్వాత డబ్బింగ్ కళాకారిణిగా రాణిస్తూ అనేకమంది తెలుగు కథానాయికలకు గాత్రదానం చేసింది. సుమారు 500 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X