సునీత (సింగర్)
Singer
Born : 10 May 1978
సునీత నేపథ్య గాయని, డబ్బింగ్ కళాకారిణి. గుంటూరులో పుట్టి పెరిగిన ఈమె గుంటూరు, విజయవాడలో విద్యాభ్యాసం చేసింది. మొదట్లో టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, సహాయ దర్శకురాలిగా పలు బాధ్యతలు నిర్వహించింది. 15 సంవత్సరాల వయసులో చిత్ర పరిశ్రమలో గాయనిగా...
ReadMore
Famous For
సునీత నేపథ్య గాయని, డబ్బింగ్ కళాకారిణి. గుంటూరులో పుట్టి పెరిగిన ఈమె గుంటూరు, విజయవాడలో విద్యాభ్యాసం చేసింది. మొదట్లో టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా, సహాయ దర్శకురాలిగా పలు బాధ్యతలు నిర్వహించింది. 15 సంవత్సరాల వయసులో చిత్ర పరిశ్రమలో గాయనిగా ప్రవేశించింది. మొదట్లో ఆమెకు గులాబి, ఎగిరే పావురమా పేరు తెచ్చిన చిత్రాలు. తర్వాత డబ్బింగ్ కళాకారిణిగా రాణిస్తూ అనేకమంది తెలుగు కథానాయికలకు గాత్రదానం చేసింది. సుమారు 500 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పనిచేసింది.
Read More
-
డైరెక్టర్ కొట్టిన దెబ్బకు జూనియర్ ఆరిస్ట్ మృతి....సీక్రెట్ బయట పెట్టిన శివాజీ రాజా..!
-
Pushpa 2 రాజమౌళి, షారుక్ రికార్డులు అల్లు అర్జున్ బ్రేక్.. పుష్ప 2 బిజినెస్ ఎన్ని వందల కోట్లంటే?
-
డైరెక్టర్లకు అమ్మాయిలను సప్లై.. సీనియర్ ఆర్టిస్ట్ చీకటి కోణం వెనుక వాస్తవం అదేనట!
-
Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను భయపెడుతున్న రాజమౌళి.. దేవరను వెంటాడుతున్న ఆ సెంటిమెంట్!
-
ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ ..
-
68 ఏళ్ల వయసులో చిరంజీవి సాహసం.. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే మూమెంట్!!
సునీత (సింగర్) వ్యాఖ్యలు