సూర్య శివకుమార్
Born on 23 Jul 1975 (Age 48)
సూర్య శివకుమార్ బయోగ్రఫీ
సూర్య శివకుమార్ జూలై 23, 1975 తేదీన శివకుమార్, లక్ష్మి దంపతులకు చెన్నైలో జన్మించాడు. కోయంబత్తూర్లో పెరిగాడు. పాఠశాల విద్య చెన్నైకి చెందిన సెయింట్ బేడీ స్కూల్లోనూ, లయోలా కాలేజీ నుంచి బీకాంలో పట్టభద్రుడయ్యాడు.
సూర్య ప్రముఖ తమిళ నటుడు ఇతడు నటించిన గజిని అందర్నీ అలరించింది. ఆతర్వాత వచ్చిన ఆరు, దేవ, రక్త చరిత్ర, సెవెంత్ సెన్స్, సూర్య సన్నఫ్ కృష్ణన్, వీడోక్కడె, ఘటికుడు, యముడు వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యడు.
సంబంధిత వార్తలు