X
30 రోజుల్లో ప్రేమించటం ఎలా
Romance | 29 Jan 2021 | U/A | 143 Mins
Telugu

30 రోజుల్లో ప్రేమించటం ఎలా స్టోరీ

30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, భద్రం, హేమ, పోసాని కృష్ణ మురళి, హైపర్ ఆది  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మున్నా వహించారు. నిర్మాత ఎస్ వి బాబు నిర్మించారు. అనూప్ రుబెన్స్ అందించారు. 

కథ 
కిక్ బాక్సర్‌గా రాణించాలనుకొనే అర్జున్ (ప్రదీప్ మాచిరాజు), అక్షర సహ విద్యార్థులు. అయితే వారిద్దరికి ఒకరంటే మరొకరికి ఏ విషయంలో పడదు. పరిచయమైన రోజు నుంచే ఒకర్నికొరు ద్వేషించుకొంటారు. వారిద్దరు ద్వేషించుకోవడానికి గత జన్మ తాలుకు ప్రభావమే అని తెలుస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల వారి అర్జున్ శరీరంలోకి అక్షర ఆత్మ, అక్షర శరీరంలోకి అర్జున్ ఆత్మ చేరుతుంది. గత జన్మలో అర్జున్, అక్షర జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. గత జన్మలో వారి ప్రేమ ఫలించిందా? ఈ జన్మలో వారిద్దరూ ద్వేషించుకోవడానికి కారణం ఏమిటి? ప్రస్తుత జన్మలో వారిద్దరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. ఆత్మలు తారుమారు కావడమనే సమస్యకు పరిష్కారం ఎలా లభించింది? వారిద్దరి మధ్య ద్వేషం తగ్గి ప్రేమ ఎలా చిగురించింది అని తెర మీద కలిగే ప్రశ్నలకు సమాధానమే 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? చిత్రం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+