X
తెలుగు » సినిమాలు » 30 రోజుల్లో ప్రేమించటం ఎలా
30 రోజుల్లో ప్రేమించటం ఎలా

30 రోజుల్లో ప్రేమించటం ఎలా

Romance | 29 Jan 2021 | U/A | 143 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

30 రోజుల్లో ప్రేమించటం ఎలా స్టోరీ

30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, భద్రం, హేమ, పోసాని కృష్ణ మురళి, హైపర్ ఆది   తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మున్నా వహించారు. నిర్మాత ఎస్ వి బాబు నిర్మించారు. అనూప్ రుబెన్స్ అందించారు.  కథ  కిక్ బాక్సర్‌గా రాణించాలనుకొనే అర్జున్ (ప్రదీప్ మాచిరాజు), అక్షర సహ విద్యార్థులు. అయితే వారిద్దరికి ఒకరంటే మరొకరికి ఏ విషయంలో పడదు. పరిచయమైన రోజు నుంచే ఒకర్నికొరు ద్వేషించుకొంటారు. వారిద్దరు ద్వేషించుకోవడానికి గత జన్మ తాలుకు ప్రభావమే అని తెలుస్తుంది. అయితే కొన్ని కారణాల వల్ల వారి అర్జున్ శరీరంలోకి అక్షర ఆత్మ, అక్షర శరీరంలోకి అర్జున్ ఆత్మ చేరుతుంది. గత జన్మలో అర్జున్, అక్షర జీవితాల్లో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకొన్నాయి. గత జన్మలో వారి ప్రేమ ఫలించిందా? ఈ జన్మలో వారిద్దరూ ద్వేషించుకోవడానికి కారణం ఏమిటి? ప్రస్తుత జన్మలో వారిద్దరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. ఆత్మలు తారుమారు కావడమనే సమస్యకు పరిష్కారం ఎలా లభించింది? వారిద్దరి మధ్య ద్వేషం తగ్గి ప్రేమ ఎలా చిగురించింది అని తెర మీద కలిగే ప్రశ్నలకు సమాధానమే 30 రోజుల్లో ప్రేమించటం ఎలా? చిత్రం.
Read More

30 రోజుల్లో ప్రేమించటం ఎలా కాస్ట్ & క్రూ

30 రోజుల్లో ప్రేమించటం ఎలా సిబ్బంది సమాచారం

దర్శకత్వం మున్న
సినిమాటోగ్రఫీ దసరతి శివేంద్ర
సంపాదకుడు NA
సంగీతం అనూప్ రుబెన్స్
నిర్మాత ఎస్ వి బాబు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

30 రోజుల్లో ప్రేమించటం ఎలా విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా విషయానికి వస్తే ఎక్కడా కూడా జస్టిఫికేషన్ ఉన్నట్టు అనిపించదు. నాసిరకమైన కథ, కథనాలతో రెండు గంటలపాటు సహనానికి పరీక్ష పెట్టినట్టు అనిపిస్తుంది. ప్రదీప్ మాచిరాజు యాక్టింగ్, అనూప్ రూబెన్ మ్యూజిక్, సినిమాటోగ్రఫి తప్ప మిగితా అంతా భరించలేని విధంగా ఉంటుంది. కేవలం ప్రదీప్ మాచిరాజు కోసం తప్ప.. ఈ సినిమా చూడటానికి మరో బలమైన పాయింట్ ఎంత వెదికినా కనిపించదు. కథ, కథనాలపై మరింత ఫోకస్ పెట్టి ఉంటే మంచి ప్రేమ కథగా మారే అవకాశం ఉండేది.

30 రోజుల్లో ప్రేమించటం ఎలా ట్రైలర్

Video Thumbnail

30 రోజుల్లో ప్రేమించటం ఎలా వార్తలు

30 రోజుల్లో ప్రేమించటం ఎలా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

30 రోజుల్లో ప్రేమించటం ఎలా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+