X
7 To 4

7 To 4

Action | Thriller | 01 Apr 2016 |
Telugu

2.8 /5 Users

2 /5 Filmibeat

7 To 4 స్టోరీ

7 To 4 (అబ్బాయిలు జాగ్రత్త ఉచ్చులో పడకండి) సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఆనంద్ బచ్చు, రాజ్ బాలా, రాధికా, లౌక్య, పప్పు శ్రీనివాస్, శ్రీకాంత్, ప్రవీణ్ , నివాస్, భరత్, కిరణ్, నితేష్, కార్తిక్, అనుష్, వెన్నెల, దివ్య, చిన్ననేత తదితరులు ప్రదాన పాత్రలలో నటించారు. ఈ సినిమాని విజయ్ శేఖర్ తన స్వియ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకురాలు స్నేహలత మురళి స్వరాలు సమకుర్చరు.  కథ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు పూర్తిగా ఒకే రాత్రిలో జరిగే ఆసక్తికర...జీవితంలో స్థిరపడటానికోసం ఉద్యోగం కోసం వెళ్లే అమ్మాయిలను వేధించే ఆకతాయిలను నలుగురు పోలీసు ఆఫీసర్లు కలిసి ఇలాంటి అల్లరి చిల్లరగా తిరిగే రౌడీ గ్యాంగ్ ను ఎలా పట్టారనేదే ఈ చిత్రం కథాంశం. 
Read More

7 To 4 కాస్ట్ & క్రూ

7 To 4 సిబ్బంది సమాచారం

దర్శకత్వం విజయ్ శేఖర్ సంక్రాతి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం స్నేహలత మురళి
నిర్మాత విజయ్ శేఖర్ సంక్రాతి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

7 To 4 సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్
  • Super

×
2.8 /5 Your Rating

7 To 4

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+