X
తెలుగు » సినిమాలు » 777 చార్లీ
777 చార్లీ

777 చార్లీ

Adventure | 10 Jun 2022 | U/A |
Telugu

2.9 /5 Users

0 /5 Filmibeat

777 చార్లీ స్టోరీ

777 చార్లీ సినిమా అడ్వెంచర్ ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో  రక్షిత్ శెట్టి, సంగీత శృంగేరి, రాజ్ బి శెట్టి, బాబీ సింహా తదితరులు నటించారు.ఈ సినిమాకి దర్శకత్వం కిరణ్ రాజ్ వహించారు. రక్షిత్ శెట్టి, జి ఎస్ గుప్త కలిసి నిర్మించారు. సంగీతం నోబిన్ పాల్ అందించారు.   కథ చిన్నప్పుడే తల్లిదండ్రులు, చెల్లిని ఓ యాక్సిడెంట్లో కోల్పోయి.. ఒంటరిగా పెరుగుతాడు ధర్మ (రక్షిత్ శెట్టి). ఇల్లు, ఫ్యాక్టరీ తప్ప మరో లోకం ఏమీ తెలియకుండా, అందరికీ పగవాడిగా బ్రతికేస్తుంటాడు. అలా ఒంటరిగా జీవితాన్ని సాగిస్తున్న ధర్మ జీవితంలోకి సడన్ ఎంట్రీ ఇస్తుంది ఒక లాబ్రడార్ జాతి కుక్క. ఇక దానికి తనకు ఇష్తమైన చార్లీ చాప్లిన్ లోని చార్లీ అనే పేరు పెడతాడు. ఇక ఆ చార్లీ ఎంట్రీతో ధర్మ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ధర్మ-చార్లీతో కలిసి ఏం చేశాడు? చివరికి చార్లీ వల్ల ధర్మ ఏం తెలుసుకున్నాడు? అనేదే "777 Charlie" కథాంశం.
Read More

777 చార్లీ కాస్ట్ & క్రూ

777 చార్లీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం కిరణ్ రాజ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం నోబిన్ పాల్
నిర్మాత రక్షిత్ శెట్టి, జి ఎస్ గుప్త
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

777 చార్లీ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
ట్రైలర్ చూసి ఈ సినిమా కేవలం జంతు ప్రేమికులను ఆకట్టుకుంటుంది అనుకుంటారు కానీ ఈ సినిమా ప్రతి ఒక్కర్నీ విశేషంగా ఆకట్టుకుంటుందని చెప్పచ్చు. అయితే కుక్కలను లేదా మరేదైనా జీవులను పెంచుకునే వారు అయితే ఖచ్చితంగా ఏడవకుండా సినిమా చూడలేదు. సినిమా మొత్తం మీద చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ చార్లీ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. మరీ ముఖ్యంగా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి సినిమాను థియేటర్లో చూస్తేనే ఆ గ్రాండ్ నెస్ ఉంటుంది.

777 చార్లీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.9 /5 Your Rating

777 చార్లీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+