X
రన్

రన్

Action | Thriller | 23 Mar 2016 | U |
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

రన్ స్టోరీ

రన్ సినిమా రోమ్యాంటిక్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సందీప్ కిషన్, అనిష అంబ్రోస్, సింహా, మహత్ రాఘవేంద్ర, పోసాని కృష్ణ మురళి, ప్రవీన్, యనమదల కషి విశ్వనాథ్, బ్రహ్మాజి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం అనిల్ కృష్ణా నిర్వహించారు మరియు నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, కిశోర్ గరికపాటి, అజై సుంకర్ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సాయి కార్తీక్ స్వరాలు సమకుర్చరు.  కథ సాప్ట్ వేర్ ఉద్యోగం పోగొట్టుకున్న సంజూ అలియాస్ సంజయ్ (సందీప్‌ కిషన్‌)కి తన చెల్లి పెళ్లి కోసం తప్పని పరిస్థితుల్లో వడ్డీ రాజా (బాబి సింహా) దగ్గర లక్ష రూపాయలు అప్పు తీసుకొంటాడు. వాడేమో అచ్చ తెలుగు విలన్ . వడ్డీ దగ్గర కానీ, అసలు దగ్గర కానీ తేడా వస్తే లక్ష కోసం కూడా ప్రాణాలు తీసేసే రకం. మన హీరో మొదటి రెండు నెలలూ వడ్డీ బాగానే కట్టేస్తాడు..కానీ మూడో నెల నుంచి వడ్డీ కట్టలేని పరిస్దితుల్లో పడతాడు. ఆ రోజు..నాలుగో నెల వడ్డీ చెల్లించే రోజు.. సాయింత్రం ఐదు గంటలు లోపు అసలు, వడ్డీ కట్టేయాలి. ఫ్రెండ్ దగ్గర అప్పు (అదేదో ముందే చేయచ్చుగా అనకండి)తీసుకుని బయిలుదేరతాడు. కానీ వీడి దరిద్రం వీడితో పోటి పెట్టుకోవటంతో ఆ డబ్బుని ఓ దొంగ కొట్టేస్తాడు..మరో ప్రక్క వడ్డీ రాజా ..మనోడి గర్ల్ ఫ్రెండ్ అమూల్య (అనీషా) ని కిడ్నాప్ చేస్తాడు. సంజూ కోసం ఆమె ఇంట్లోనుంచి పారిపోయి వస్తుంది. ఆ కిడ్నాప్ కేసు కూడా మన హీరో మీద పడటంతో పోలీసులు గాలిస్తూంటారు. ఇక్కడితో సమస్యలు చాలవా అనుకుంటే...కట్నం మరో లక్ష కావాలని పట్టుపడతారు పెళ్లి చేసుకున్న బావగాడు. మరి ఇన్ని సమస్యలను హీరో ఎలా సాయింత్రం ఐదు లోపు పరిష్కరించుకున్నాడు... ఏం జరిగింది ..అనేది తెరపై చూడాల్సిన కథ.
Read More

రన్ కాస్ట్ & క్రూ

రన్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం అనిల్ క్రిష్ణా
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం సాయి కార్తీక్
నిర్మాత సుధాకర్ చెరుకూరి, కిశోర్ గరికపాటి, అజై సుంకర
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రన్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
గుడ్ టైం, బ్యాడ్ టైం అంటూ రెండు ఉంటాయంటూ, ఏ టైమ్ రన్ అవుతున్నప్పుడు ఎలా మనుష్యులు ఉంటారో చెప్తూ రన్ సినిమా వచ్చింది. ఒక్క రోజులో జరిగే ఈ కథ,కథనం నత్త నడక నడవటంతో ఓ సంవత్సరం ధియోటర్ లో గడిపిన ఫీల్ కలగచేస్తుంది. అంతేనా సందీఫ్ కిషన్ సినిమా కదా అని కాస్త ఫన్ ఉంటుందేమో అని ఎక్సపెక్ట్ చేస్తే...అది మేం ఇవ్వమంటూ మొహం మీద చెప్పినట్లు సినిమాను డ్రై గా నడిపారు. ఇక ఒక సినిమాను రీమేక్ చేయటానికి కేవలం అక్కడ హిట్టైందనే ట్యాగ్ మాత్రమే సరిపోదని చాలా సార్లు చాలా సినిమాలు ప్రూవ్ చేస్తూనే ఉన్నాయి.

రన్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+