X
హోమ్ » సెలెబ్స్ » పోసాని కృష్ణమురళి
పోసాని కృష్ణమురళి

పోసాని కృష్ణమురళి

Actor/Director/Producer
బయోగ్రఫీ:  పోసాని కృష్ణ మురళి టాలీవుడ్‌లో రచయిత మరియు దర్శకుడు. ఆయన తెలుగు సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే రాశారు. అతను రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు - 2007 లో ఆపరేషన్ దుర్యోధన మరియు 2008 లో ఆపదమొక్కులవాడు. టాలీవుడ్‌లో ఆపరేషన్ దుర్యోధన పెద్ద విజయం సాధించింది. పోసాని 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసాడు. వ్యాపారపరంగా విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. 2009లో చిలకలూరి పేట నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన ఎన్నికలలో పోటీ చేసి, ఓటమి పాలయ్యాడు. ఎదటి వ్యక్తి పేరేదైనా, రాజా అంటూ అతణ్ణి సంబోధించే ఒక మేనరిజమును సినిమాల్లో ప్రవేశపెట్టి దానికి ప్రాచుర్యం తెచ్చాడు. రాజా అనే నామవాచకానికి సర్వనామంగా ప్రాచుర్యం తెచ్చాడు.
మరింత చదవండి

పోసాని కృష్ణమురళి:

పోసాని కృష్ణమురళి

పేరు పోసాని కృష్ణమురళి
పుట్టిన రోజు 1958
వయసు 68
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

పోసాని కృష్ణమురళి ఆస్తి

ఆస్తి

పోసాని కృష్ణమురళి ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+